తిరుమల చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
స్వాగతం పలికిన టీటీడీ చైర్మన్, అడిషనల్ ఈవో
రాత్రికి పద్మావతి గెస్ట్‌హౌస్‌లో ముర్ము బస
రేపు ఉదయం 9.30కి వరాహస్వామి దర్శనం
అనంతరం శ్రీవారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి
రేపు మ.12:15కి హైదరాబాద్‌కి తిరుగు ప్రయాణం

No comments:
Post a Comment