13 ఏళ్లగా న్యాయం కోసం పోరాడుతున్నా
నా కూతురిని అత్యాచారం చేసి చంపేశారు
-టీవీ9తో హీరోయిన్ ప్రత్యూష తల్లి
సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్‌లో పెట్టింది
సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని నమ్ముతున్నా
-టీవీ9తో హీరోయిన్ ప్రత్యూష తల్లి
2011లో నిందితుడు సిద్ధార్థరెడ్డికి..
నాంపల్లి కోర్టు ఐదేళ్ల జైలుశిక్ష విధించింది
సిద్ధార్థరెడ్డి శిక్షను హైకోర్టు తగ్గించింది
2012లో సుప్రీంకోర్టులో అప్పీల్ పిటిషన్ వేశా
-టీవీ9తో హీరోయిన్ ప్రత్యూష తల్లి

No comments:
Post a Comment