హైదరాబాద్: సీఎం రేవంత్‌కు హరీష్‌రావు లేఖ
సిగాచి బాధితులకు ఇచ్చిన కోటి పరిహారం ఏమైంది
4 నెలలుగా గడిచినా బాధితులకు పరిహారం అందలేదు
పరిహారంలో చికిత్స ఖర్చుల పేరుతో కోత విధించారు
ఇచ్చిన మాటను సీఎం రేవంత్ తప్పారు-హరీష్‌రావు
సిగాచి యాజమాన్యాన్ని ప్రభుత్వం కాపాడుతోంది
ఘటనపై సిట్ వేయరు.. అరెస్ట్‌లు చేయరు-హరీష్‌రావు

No comments:
Post a Comment