Wikipedia

Search results

Nov 20, 2025

హైదరాబాద్‌: సీఎం రేవంత్‌కు హరీష్‌రావు లేఖ

 హైదరాబాద్‌: సీఎం రేవంత్‌కు హరీష్‌రావు లేఖ

సిగాచి బాధితులకు ఇచ్చిన కోటి పరిహారం ఏమైంది

4 నెలలుగా గడిచినా బాధితులకు పరిహారం అందలేదు

పరిహారంలో చికిత్స ఖర్చుల పేరుతో కోత విధించారు

ఇచ్చిన మాటను సీఎం రేవంత్ తప్పారు-హరీష్‌రావు

సిగాచి యాజమాన్యాన్ని ప్రభుత్వం కాపాడుతోంది

ఘటనపై సిట్‌ వేయరు.. అరెస్ట్‌లు చేయరు-హరీష్‌రావు

13 ఏళ్లగా న్యాయం కోసం పోరాడుతున్నా

 13 ఏళ్లగా న్యాయం కోసం పోరాడుతున్నా

నా కూతురిని అత్యాచారం చేసి చంపేశారు

-టీవీ9తో హీరోయిన్ ప్రత్యూష తల్లి

సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్‌లో పెట్టింది

సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని నమ్ముతున్నా

-టీవీ9తో హీరోయిన్ ప్రత్యూష తల్లి

2011లో నిందితుడు సిద్ధార్థరెడ్డికి..

నాంపల్లి కోర్టు ఐదేళ్ల జైలుశిక్ష విధించింది

సిద్ధార్థరెడ్డి శిక్షను హైకోర్టు తగ్గించింది

2012లో సుప్రీంకోర్టులో అప్పీల్‌ పిటిషన్ వేశా

-టీవీ9తో హీరోయిన్ ప్రత్యూష తల్లి

తిరుమల చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

 తిరుమల చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము


స్వాగతం పలికిన టీటీడీ చైర్మన్, అడిషనల్ ఈవో

రాత్రికి పద్మావతి గెస్ట్‌హౌస్‌లో ముర్ము బస

రేపు ఉదయం 9.30కి వరాహస్వామి దర్శనం

అనంతరం శ్రీవారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి

రేపు మ.12:15కి హైదరాబాద్‌కి తిరుగు ప్రయాణం

ముగిసిన వైవీ సుబ్బారెడ్డి సిట్‌ విచారణ

 ముగిసిన వైవీ సుబ్బారెడ్డి సిట్‌ విచారణ

సుబ్బారెడ్డిని ఏడు గంటల పాటు విచారించిన సిట్

టీటీడీ కల్తీ నెయ్యి విషయంలో విచారణ

వైవీ సుబ్బారెడ్డి స్టేట్‌మెంట్ రికార్డు చేసిన సిట్

తెలంగాణ ప్రభుత్వానికి డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదిక

 తెలంగాణ ప్రభుత్వానికి డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదిక

పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై నివేదిక

50 శాతం మించకుండా రిజర్వేషన్లు సిఫార్సు

పంచాయతీలు, వార్డుల వారీగా SC, ST, BC రిజర్వేషన్లు

డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదిక ఆధారంగా..

రిజర్వేషన్లు ఖరారు చేయనున్న ప్రభుత్వం

24న హైకోర్టు విచారణకు ముందే ప్రక్రియ పూర్తికి యోచన

ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించేందుకు సిద్ధమైన ఈసీ

డిసెంబర్ 20లోపు 3 విడతల్లో పంచాయతీఎన్నికల ప్రణాళిక

12,733 పంచాయతీలు, 1,12,288 వార్డుల్లో పోలింగ్